അർത്ഥം : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది
ഉദാഹരണം :
మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.
പര്യായപദങ്ങൾ : విపరీత అర్థం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो अर्थ हो उसका उलटा अर्थ।
सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।അർത്ഥം : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ഉദാഹരണം :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.അർത്ഥം : ప్రతికూలంగా ఉండుట.
ഉദാഹരണം :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వ్యతిరేకంగా నడుచుకొనుట
ഉദാഹരണം :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
പര്യായപദങ്ങൾ : ప్రతిగామియైన, వ్యతిరేకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeഅർത്ഥം : అనుకూలంగా లేకపోవడం.
ഉദാഹരണം :
సభలో అతనికి వ్యతిరేకమైన సంభాషణ జరుగుతున్నది.
പര്യായപദങ്ങൾ : వ్యతిరేకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వైరము కలిగి ఉండుట.
ഉദാഹരണം :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
പര്യായപദങ്ങൾ : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।