അർത്ഥം : వేరు చేయడం
ഉദാഹരണം :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।അർത്ഥം : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
ഉദാഹരണം :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
പര്യായപദങ്ങൾ : తుంచు, భంగం చేయు, భగ్నం కలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
ഉദാഹരണം :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : కోయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
ഉദാഹരണം :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।അർത്ഥം : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ഉദാഹരണം :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : తుంచు, పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముక్కలు చేయడం
ഉദാഹരണം :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
പര്യായപദങ്ങൾ : విరుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పీడించడం
ഉദാഹരണം :
పెద్ద రోగం అతన్ని విరిచేసింది.
പര്യായപദങ്ങൾ : తెంచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बल, प्रभाव, महत्व, विस्तार आदि घटाना या नष्ट करना।
लंबी बीमारी ने उसे तोड़ दिया।Weaken or destroy in spirit or body.
His resistance was broken.അർത്ഥം : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ഉദാഹരണം :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
പര്യായപദങ്ങൾ : ఓటుచేయు, పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :