അർത്ഥം : కోరికలు లేకుండా ఉండుట.
ഉദാഹരണം :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
പര്യായപദങ്ങൾ : అనాసక్తి, విసుగు, వేసరిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।അർത്ഥം : ఎక్కువ వ్యతిరేక భావం
ഉദാഹരണം :
అసహనీయత విరక్తి కారణంగా ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సు కలతగా ఉండుట.
ഉദാഹരണം :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : బేజారు, బోరు, విసుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.