അർത്ഥം : సంతోషముతో కూడుకొన్న.
ഉദാഹരണം :
లతాకు పెళ్ళికుదిరిందనే వార్త వినగానే నాకు ఆనంధకరమైనది.
പര്യായപദങ്ങൾ : ఆనంధకరమైన, ఉల్లాసకరమైన, ప్రసన్నకరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे प्रसन्नता हुई हो।
पदोन्नति का समाचार सुनाने के लिए मनोज प्रसन्न मन से घर पहुँचा।അർത്ഥം : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
ഉദാഹരണം :
తమరి పని సంతోషకరముగా ఉంది.
പര്യായപദങ്ങൾ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ഉദാഹരണം :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
പര്യായപദങ്ങൾ : ఆనందపరమైన, మనోరంజకముగల, మనోరంజకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।