അർത്ഥം : చెవులతో చేసే పని
ഉദാഹരണം :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
പര്യായപദങ്ങൾ : ఆలకించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
ഉദാഹരണം :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
പര്യായപദങ്ങൾ : చెవినపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెవితో చేసే పని
ഉദാഹരണം :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు