അർത്ഥം : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
ഉദാഹരണം :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
പര്യായപദങ്ങൾ : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, సార్థకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of using.
He warned against the use of narcotic drugs.അർത്ഥം : ఒక వస్తువుని ఉపయోగించేటువంటి ప్రక్రియ
ഉദാഹരണം :
వారు తమ సంపాదన దాదాపు 50% ప్రతి సంవత్సరం వినియోగిస్తారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentഅർത്ഥം : ఏదేని వస్తువును ఉపయోగించడం
ഉദാഹരണം :
ఈ కార్యాలయపు అధికారులందరు కార్యాలయపు వస్తువులను బాగా వినియోగిస్తారు.
പര്യായപദങ്ങൾ : వినియోగించటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :