അർത്ഥം : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ഉദാഹരണം :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
പര്യായപദങ്ങൾ : వదులు, విడిచిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ഉദാഹരണം :
కూరలో ఉప్పు వేయుము.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మాని వేయడం
ഉദാഹരണം :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
പര്യായപദങ്ങൾ : వదిలేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।അർത്ഥം : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
ഉദാഹരണം :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
പര്യായപദങ്ങൾ : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.അർത്ഥം : జ్వరం పోవడం
ഉദാഹരണം :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :