പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള విడిపించు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

విడిపించు   నామవాచకం

അർത്ഥം : విడిపించే పని

ഉദാഹരണം : తాకట్టును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు.

പര്യായപദങ്ങൾ : బంధ విముక్తి, బంధవిముక్తి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

छुड़ाने की क्रिया।

मेरे पास अपने गहने की छुड़ाई के लिए पर्याप्त पैसे नहीं हैं।
छुड़ाई, बंधन मुक्ति, बंधन-मुक्ति, बंधनमुक्ति

విడిపించు   క్రియ

അർത്ഥം : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ

ഉദാഹരണം : మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు

പര്യായപദങ്ങൾ : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, వదలగొట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।

ओझा उस व्यक्ति को झाड़ रहा है।
झाड़-फूँक करना, झाड़ना, झाड़ना-फूँकना

അർത്ഥം : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం

ഉദാഹരണം : అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది

പര്യായപദങ്ങൾ : తెంపించు, విడదీయించు, వేరుచేయించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई वस्तु आदि को या उसका भाग तोड़ने का काम दूसरे से कराना।

माँ राधे से लकड़ियाँ तुड़वा रही है।
टोरवाना, तुड़वाना, तुड़ाना, तोड़वाना, तोरवाना

അർത്ഥം : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం

ഉദാഹരണം : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను

പര്യായപദങ്ങൾ : తప్పించు, మాన్పించు, వదిలించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आदत आदि को दूर करना।

मैंने अपनी बेटी की अँगूठा चूसने की आदत को बड़ी मुश्किल से छुड़ाया।
छुड़ाना, छोड़ाना

അർത്ഥം : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం

ഉദാഹരണം : శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.

പര്യായപദങ്ങൾ : విడుదలచేయు, విముక్తిచేయు, వేరుచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

दूसरे के अधिकार से अलग करना।

श्याम ने साहूकार के पास गिरवी रखे गहनों को छुड़ाया।
छुड़ाना, छोड़ाना

Relieve from.

Rid the house of pests.
disembarrass, free, rid