അർത്ഥം : ప్రత్యేక సమయాల్లో బంధువులకు ఇచ్చే ఆధిత్యం
ഉദാഹരണം :
మండపంలో భోజనాదులు నడుస్తున్నాయి.
പര്യായപദങ്ങൾ : భోజనాదులు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువ మంది ఒక చోట కలిసి భోజనం చేయడం
ഉദാഹരണം :
ఈ రోజు రాము ఇక్కడ విందు ఏర్పాటు చేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని మంగళకరమైన పనులకు బంధువులకు, ఇష్టమైన మిత్రులకు భోజనానికి పిలిచే క్రియ.
ഉദാഹരണം :
అతను ఈరోజు అందరిని విందుకు ఆహ్వానిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : విందుకాహ్వానము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :