അർത്ഥം : సందేశాలను చేరవేయు వ్యక్తి.
ഉദാഹരണം :
భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.
പര്യായപദങ്ങൾ : దూత, రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, సందేశహరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.
ഉദാഹരണം :
పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.
പര്യായപദങ്ങൾ : రాజ్య ప్రతినిధి, రాజ్యబారి, రాయబారి, సందేశహరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।
पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।A diplomat of the highest rank. Accredited as representative from one country to another.
ambassador, embassador