അർത്ഥം : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
ഉദാഹരണം :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
പര്യായപദങ്ങൾ : ఊసు, కబురు, వర్తమానం, వృత్తాంతం, సందేశం, సమాచారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.