അർത്ഥം : ఆకులు పచ్చగా లేకపోవడం
ഉദാഹരണം :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
പര്യായപദങ്ങൾ : ఎండిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కాంతివంతంగా లేకపోవుట.
ഉദാഹരണം :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
പര്യായപദങ്ങൾ : దుర్భలమైన, నిరుత్సాహపడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
ഉദാഹരണം :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
പര്യായപദങ്ങൾ : వడలిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :