പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള వస్తుమార్పిడి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

వస్తుమార్పిడి   నామవాచకం

അർത്ഥം : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.

ഉദാഹരണം : అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.

പര്യായപദങ്ങൾ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक को छोड़कर उसकी जगह दूसरा ग्रहण करने की क्रिया।

बिकी हुई चीज़ों का फेर-बदल नहीं होगा।
अदल-बदल, अदलबदल, अदला-बदली, अदलाबदली, अदली-बदली, अदलीबदली, अपवर्तन, परिवर्तन, फेर-फार, फेर-बदल, फेरफार, फेरबदल, रद्दोबदल

The act of changing one thing for another thing.

Adam was promised immortality in exchange for his disobedience.
There was an interchange of prisoners.
exchange, interchange

അർത്ഥം : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.

ഉദാഹരണം : మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.

പര്യായപദങ്ങൾ : మారకం, వస్తు వినిమయం, వినిమయం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी से कुछ लेना और उसे कुछ देना। वस्तुओं आदि के लेन-देन की प्रक्रिया।

आपसी विनिमय से जीवन निर्वाह करने की प्रणाली प्राचीन काल से चली आ रही है।
अदल बदल, अदली बदली, आदान-प्रदान, निष्क्रय, प्रतिदान, बदला, विनिमय

The act of giving something in return for something received.

Deductible losses on sales or exchanges of property are allowable.
exchange

അർത്ഥം : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి

ഉദാഹരണം : రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.

പര്യായപദങ്ങൾ : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।

राम विनिमय व्यापार करता है।
विनिमय लेन-देन, विनिमय व्यापार

Buying or selling securities or commodities.

trading

അർത്ഥം : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ

ഉദാഹരണം : భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.

പര്യായപദങ്ങൾ : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।

वस्तु विनिमय के दौरान वह ठगा गया।
वस्तु विनिमय

The act of giving something in return for something received.

Deductible losses on sales or exchanges of property are allowable.
exchange