പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള వల എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

వల   నామవాచకం

അർത്ഥം : టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.

ഉദാഹരണം : టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు.

പര്യായപദങ്ങൾ : నెట్


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कपड़े आदि का बुना हुआ वह खेल उपस्कर जो टेनिस आदि के खेल में खेल के मैदान को बाँटता है या जिसके दोनों ओर प्रतिद्वंदी खिलाड़ी खड़े होकर खेलते हैं।

टेनिस खेलने के लिए बच्चे मैदान में जाल बाँध रहे हैं।
जाल, नेट

Game equipment consisting of a strip of netting dividing the playing area in tennis or badminton.

net

അർത്ഥം : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది

ഉദാഹരണം : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.

പര്യായപദങ്ങൾ : ఉచ్చు, జాల, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।

अंततः कबूतर शिकारी के जाल में फँस ही गये।
आनाय, जाल, पाश

A trap made of netting to catch fish or birds or insects.

net

അർത്ഥം : చేపలు పట్టడానికి ఉపయోగపడేది

ഉദാഹരണം : మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.

പര്യായപദങ്ങൾ : జాల, పెద్దవల


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मछलियों को पकड़ने का एक बहुत बड़ा जाल।

मछुआरे महाजाल से नदी में मछलियाँ पकड़ रहे हैं।
जंजाल, बड़ा-जाल, महाजाल

A conical fishnet dragged through the water at great depths.

dragnet, trawl, trawl net

അർത്ഥം : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం

ഉദാഹരണം : కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बटेर फँसाने का जाल।

घोघ में बटेर फँस गया है।
घोघ

അർത്ഥം : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం

ഉദാഹരണം : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.

പര്യായപദങ്ങൾ : కిటికి, జల్లెడ, దోమతెర


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।

दम चूल्हे की झँझरी टूट गई है।
जाली, झँझरी, झंझरी, झझरी

അർത്ഥം : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు

ഉദാഹരണം : పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.

പര്യായപദങ്ങൾ : నెట్


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कपड़े, धागे, तार या रस्सी आदि से एक नियत अंतराल के साथ बुनी हुई वस्तु।

फल की दुकान पर कुछ फल जाल में टँगे हुए थे।
जाल, नेट

An open fabric of string or rope or wire woven together at regular intervals.

mesh, meshing, meshwork, net, network

അർത്ഥം : చేపలను పట్టుకోవడానికి జాలర్లు ఉపయోగించేది

ഉദാഹരണം : మత్చ్యకారుడు చేపలవలతో చేపలను పడుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : చేపలవల


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का जाल जिससे मछलियाँ पकड़ी जाती हैं।

मछुआरे चाफंद से मछली पकड़ रहे हैं।
चाफंद

അർത്ഥം : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది

ഉദാഹരണം : వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.

പര്യായപദങ്ങൾ : ఉచ్చు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

रस्सी, तार आदि का घेरा जिसके बीच में पड़ने से जीव बंध जाता है, और बंधन कसने से प्रायः मर भी सकता है।

शिकारी ने खरगोश को पाश से बाँध दिया।
पाश, फँसरी, फँसौरी, फंदा, फन्दा, फाँद, बाँगुर

A trap for birds or small mammals. Often has a slip noose.

gin, noose, snare

അർത്ഥം : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు

ഉദാഹരണം : శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक में बुनी हुई अथवा गुथी हुई बहुत सी वस्तुओं का समूह।

शरीर में तंतुओं का जाल बिछा हुआ है।
जाल

An interconnected system of things or people.

He owned a network of shops.
Retirement meant dropping out of a whole network of people who had been part of my life.
Tangled in a web of cloth.
network, web