പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള వర్తమానం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

వర్తమానం   నామవాచకం

അർത്ഥം : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.

ഉദാഹരണം : ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.

പര്യായപദങ്ങൾ : వర్తమానకాలం, సమకాలం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।

आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।
वर्तमान, वर्तमान काल, वर्तमानकाल

A verb tense that expresses actions or states at the time of speaking.

present, present tense

അർത്ഥം : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది

ഉദാഹരണം : సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.

പര്യായപദങ്ങൾ : ఊసు, కత, కద, కబురు, మాట, వక్కానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जो लोगों और समूहों के बीच संप्रेषित होता है।

संचार द्वारा ही एक जगह की संस्कृति और सभ्यता दूसरी जगह पहुँचती है।
संचार, संप्रेषण, संसूचना, सञ्चार, सम्प्रेषण

Something that is communicated by or to or between people or groups.

communication

അർത്ഥം : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం

ഉദാഹരണം : ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.

പര്യായപദങ്ങൾ : ఊసు, కబురు, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह सूचना जो रेडियो, समाचार पत्रों, आदि से प्राप्त हो।

अभी आप हिंदी में देश-विदेश के समाचार सुन रहे थे।
खबर, ख़बर, न्यूज, न्यूज़, वाकया, वाक़या, वाक़िया, वाकिया, वाक्या, वार्ता, वार्त्ता, वृत्तांत, वृत्तान्त, संवाद, समाचार, सम्वाद, हाल

Information reported in a newspaper or news magazine.

The news of my death was greatly exaggerated.
news

వర్తమానం   విశేషణం

അർത്ഥം : ప్రస్తుతం జరుగుతున్న సమయం.

ഉദാഹരണം : వర్తమాన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గడిచిన సమయం తిరిగిరాదు.

പര്യായപദങ്ങൾ : సమకాలం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो इस समय हो या चल रहा हो।

वर्तमान समय का उपयोग करो क्योंकि गया समय वापस नहीं आता।
अभूत, चालू, मौजूदा, वर्तमान