അർത്ഥം : వివాహమైన స్త్రీ.
ഉദാഹരണം :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
പര്യായപദങ്ങൾ : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, సదర్మచారిణి, సహధర్మచారిణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।അർത്ഥം : కొత్తగా పెళైన స్త్రీ
ഉദാഹരണം :
పెళ్ళి కొడుకు బంధువుల ముందు పెళ్ళి కూతురు సిగ్గు పడింది
പര്യായപദങ്ങൾ : పెళ్ళికూతురు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A woman who has recently been married.
brideഅർത്ഥം : పెళ్ళి చేసుకోకుండా ఉండుట
ഉദാഹരണം :
ఆ కార్యాలయంలో వివాహంకాని వ్యక్తులు ఎక్కువగా పని చేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : వటువు, వివాహంకాని, వ్రతాచార్యుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :