അർത്ഥം : ఎక్కువగా మాట్లాడువారు.
ഉദാഹരണം :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
പര്യായപദങ്ങൾ : కథాప్రసంగుడు, గయ్యాళి, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :