അർത്ഥം : చలి వలన మనకు కలిగేది.
ഉദാഹരണം :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
പര്യായപദങ്ങൾ : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।അർത്ഥം : భయము వలన కంపణము చెందుట.
ഉദാഹരണം :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
പര്യായപദങ്ങൾ : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।