അർത്ഥം : చలి వలన మనకు కలిగేది.
ഉദാഹരണം :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
പര്യായപദങ്ങൾ : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వణుకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।