അർത്ഥം : పురుషులలో సంతానానికి తోడ్పడే శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే చోటు
ഉദാഹരണം :
వృషణాలలోని లోపం వల్ల అతను తండ్రికాలేకపోయాడు.
പര്യായപദങ്ങൾ : అండం, అండకోశం, పిచ్చ, బీజం, ముష్కం, వట్టకాయ, వృషణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(पुरुष के) अंडकोष की वह ग्रंथि जिसमें से शुक्राणु निसृत होते हैं।
अंडग्रंथि की विकृति के कारण वह पिता नहीं बन सका।