അർത്ഥം : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
ഉദാഹരണം :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
പര്യായപദങ്ങൾ : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftഅർത്ഥം : వరికీ పెట్టనివారు
ഉദാഹരണം :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
പര്യായപദങ്ങൾ : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లుబ్ధుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దేనికీ కూడా డబ్బు ఖర్చు పెట్టని వ్యక్తి
ഉദാഹരണം :
అతడు ఒక లోభి వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : పిసినారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.അർത്ഥം : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ഉദാഹരണം :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
പര്യായപദങ്ങൾ : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।അർത്ഥം : ధన విషయంలో చాలా పిసినారి
ഉദാഹരണം :
రామూ ఒక ధనలోభి.
പര്യായപദങ്ങൾ : ధనలోభి, పిసినారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.