അർത്ഥം : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
ഉദാഹരണം :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : తవ్వు, పెల్లగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Pull up (weeds) by their roots.
stubഅർത്ഥം : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ഉദാഹരണം :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
ഉദാഹരണം :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :