അർത്ഥം : బలవంతంగా తీసుకోవడం
ഉദാഹരണം :
మందిరం కట్టడమనే పేరుపైన అతడు ఒక వెయ్యి రూపాయలు లాక్కున్నాడు
അർത്ഥം : ఏదైనా వస్తువులను దంతాలతోకానీ, గోళ్లతోకానీ పీక్కోవడం.
ഉദാഹരണം :
గ్రద్ద చనిపోయిన పశువు యొక్క మాంసము లాక్కొని తింటుంది.
പര്യായപദങ്ങൾ : లాగివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ഉദാഹരണം :
అతను రైతుల భూమిని కాజేశాడు.
പര്യായപദങ്ങൾ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :