അർത്ഥം : బాధ్యతతో కూడినది
ഉദാഹരണം :
దేశ సెవ చేయడం మన ప్రథమ కర్తవ్యం.
പര്യായപദങ്ങൾ : కర్తవ్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The social force that binds you to the courses of action demanded by that force.
We must instill a sense of duty in our children.അർത്ഥം : ఏదైనా సాధించడానికి ముందుగా ఒక పద్దతిని ఏర్పరుచుకోవడం
ഉദാഹരണം :
అతను నన్నేందుకు లక్ష్యంగా చేసుకున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన సాధించాలనే కోరిక కలిగి ఉండటం
ഉദാഹരണം :
మీ లక్ష్యం ఎక్కడుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక నిర్ధిష్ట ధ్యేయం కోసం సాధించు కృషి
ഉദാഹരണം :
ఈ సంవత్సరం పది లక్షల టన్నులు గోధుమల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సమాప్తమయ్యే స్థానం
ഉദാഹരണം :
పరుగు పందెంలో ఒకరితో పాటు ఇంకొకరు పరిగెత్తుతూ అంతిమ ప్రదేశం చేరుకుంటారు.
പര്യായപദങ്ങൾ : అంతిమప్రదేశం, గమ్యం, గోల్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The place designated as the end (as of a race or journey).
A crowd assembled at the finish.