അർത്ഥം : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
ഉദാഹരണം :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
പര്യായപദങ്ങൾ : దినచర్య
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.അർത്ഥം : ఏదైనా విషయాలు గుర్తించుకొనే సమయం.
ഉദാഹരണം :
కాలేజి రోజుల్లో మేము చాలా ఆనందంగా వుండే వాళ్లం.
പര്യായപദങ്ങൾ : సమయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An indefinite period (usually marked by specific attributes or activities).
The time of year for planting.അർത്ഥം : పగలు రాత్రిని కలిపి అనేది.
ഉദാഹരണം :
ఈరోజు మా బాలుని పుట్టినరోజు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Some point or period in time.
It should arrive any day now.അർത്ഥം : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
ഉദാഹരണം :
బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
പര്യായപദങ്ങൾ : దినం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
How long is a day on Jupiter?.അർത്ഥം : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.
ഉദാഹരണം :
ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Time for Earth to make a complete rotation on its axis.
Two days later they left.