അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : స్త్రీ యొక్క రొమ్ము భాగం
ഉദാഹരണം : అమ్మ పిల్లాడికి తన చనుబాలు తాపిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : ఉరోజం, ఉరోభువు, కుచం, గుబ్బ, చనుకట్టు, చనుగవ, చన్ను, ధరణం, ధారణం, పయోధరం, పాలిండ్లు, వక్షోజం, స్తనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
स्त्री का स्तन।
Either of two soft fleshy milk-secreting glandular organs on the chest of a woman.
അർത്ഥം : పాలు ఉండు భాగం.
ഉദാഹരണം : అమ్మ తమ స్తనం పాలను పిల్లాడికి తాపుతోంది.
പര്യായപദങ്ങൾ : చనువు, స్తనం
किसी मादा का वह अंग जिसमें दूध रहता है।
അർത്ഥം : పొట్టకు మరియు గొంతుకు మధ్యలో ఉండే భాగం
ഉദാഹരണം : అమ్మ ఏడుస్తున్న తన పిల్లవాణ్ణి తన ఛాతి మీద పడుకోబెట్టుకుంది.
പര്യായപദങ്ങൾ : ఉరువు, ఎద, ఛాతి, వక్షం, వక్షస్థలం
शरीर का वह भाग जो पेट और गरदन के बीच स्थित होता है।
The part of the human torso between the neck and the diaphragm or the corresponding part in other vertebrates.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക