അർത്ഥം : అతి చిన్న రేణువు
ഉദാഹരണം :
అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
പര്യായപദങ്ങൾ : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeഅർത്ഥം : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
ഉദാഹരണം :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
പര്യായപദങ്ങൾ : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.അർത്ഥം : అత్యంత చిన్న ముక్క.
ഉദാഹരണം :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
പര്യായപദങ്ങൾ : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :