അർത്ഥം : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)
ഉദാഹരണം :
నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.
പര്യായപദങ്ങൾ : రొండవ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు
ഉദാഹരണം :
జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Not the same one or ones already mentioned or implied.
Today isn't any other day.അർത്ഥം : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం
ഉദാഹരണം :
సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.
പര്യായപദങ്ങൾ : 2 వ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :