അർത്ഥം : భారతదేశపు కరెన్సీ.
ഉദാഹരണം :
రూపయి ధర రోజు-రోజుకూ తగ్గిపోతున్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భారతదేశములో ఒక ప్రచలిత నాణము, దీనికి పదహారు అణాలు ఉంటాయి.
ഉദാഹരണം :
తాతయ్య దగ్గర రకరకాల రూపాయలు ఉన్నాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బంగారు కాసులు
ഉദാഹരണം :
అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :