അർത്ഥം : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.
ഉദാഹരണം :
ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.
പര്യായപദങ്ങൾ : తగ్గింపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A grant paid by a government to an enterprise that benefits the public.
A subsidy for research in artificial intelligence.