അർത്ഥം : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం
ഉദാഹരണം :
శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.
പര്യായപദങ്ങൾ : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిశాపుష్పం, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, మిహిక, రజనీజలం, రతాంధ్రి, శిశిరం, హిమం, హిమిక, హేమం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Droplets of water vapor suspended in the air near the ground.
fog