അർത്ഥം : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.
ഉദാഹരണം :
పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.
പര്യായപദങ്ങൾ : రాజ్యబారి, రాయబారి, వార్తాహరుడు, సందేశహరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।
पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।A diplomat of the highest rank. Accredited as representative from one country to another.
ambassador, embassador