അർത്ഥം : పరిపాలించేవాడు
ഉദാഹരണം :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
പര്യായപദങ്ങൾ : అధికారి, అధినేత, అధిపతి, అధ్యక్షుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దేశాన్ని పరిపాలించేవాడు
ഉദാഹരണം :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
പര്യായപദങ്ങൾ : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, విభుడు, స్వామి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.അർത്ഥം : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో
ഉദാഹരണം :
రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.
പര്യായപദങ്ങൾ : అధిపతి, జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।
राजनेता स्वयं को जनसेवक कहते हैं।Someone who holds a government position (either by election or appointment).
public servantഅർത്ഥം : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ഉദാഹരണം :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.അർത്ഥം : రాజు చిత్రం కలిగిన పేకముక్క
ഉദാഹരണം :
అతడు పేకముక్క ల్లోంచి రాజును బైటికి తీశడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
One of the four playing cards in a deck bearing the picture of a king.
kingഅർത്ഥം : పెద్ద మొగలుల రాజు.
ഉദാഹരണം :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
പര്യായപദങ്ങൾ : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :