അർത്ഥം : రాజనీతి యొక్క జ్ఞానము గలవాడు.
ഉദാഹരണം :
లాల్ బహదూర్ శాస్త్రి ఒక మంచి రాజనీతిజ్ఞుడు.
പര്യായപദങ്ങൾ : రాజకీయ వేత్త, రాజకీయుడు, రాజతంత్రజ్ఞుడు, రాజనీతి నిపుణుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవరు రాజనీతిలో నిపుణుడో
ഉദാഹരണം :
కౌటిల్యుడు ఒక ప్రసిద్ద రాజనీతిజ్ఞుడు
പര്യായപദങ്ങൾ : రాజనీతివేత్త
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A person who deals tactfully with others.
diplomat