അർത്ഥം : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ഉദാഹരണം :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
പര്യായപദങ്ങൾ : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।അർത്ഥം : గుట్టుగా వున్నటువంటి
ഉദാഹരണം :
మేము రహస్యాన్ని దాచడం అవసరం.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గోప్యంగా వుంచడం
ഉദാഹരണം :
నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :