അർത്ഥം : దుకాణంలో వస్తువును తీసుకోవడానికి డబ్బు తీసుకొని ఇచ్చే అనుమతి చీటి
ഉദാഹരണം :
మేము హోటల్లో భోజనం చేయడానికి ముందు ఇరవై ఐదు రూపాయల కూపను తీసుకున్నాము
പര്യായപദങ്ങൾ : కూపన్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह मुद्रित पत्र का टुकड़ा जो इस बात का सूचक होता है कि इसके स्वामी को अमुक वस्तु इतनी मात्रा में पाने का अधिकार है।
हमने भोजनालय में भोजन करने के लिए पहले पचास-पचास रुपए के कूपन लिए।അർത്ഥം : కరెంటు బిల్లు లేదా వేరే ఇతర బిల్లులు కట్టడంవల్ల మనకు ఇచ్చే చలానా
ഉദാഹരണം :
పాట్నా రైల్వే స్టేషనులో రసీదు చూపించి మామయ్య పార్సల్ తీసుకున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A receipt given by the carrier to the shipper acknowledging receipt of the goods being shipped and specifying the terms of delivery.
bill of lading, waybillഅർത്ഥം : డబ్బులు తీసుకొన్నట్లు ఇచ్చే ఆధారపత్రం
ഉദാഹരണം :
ఇది మా ద్వారా బ్యాంకులో జమ చేయబడిన డబ్బులకు రసీదు.
പര്യായപദങ്ങൾ : ఛలానా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी से रुपए लेने पर उसके प्रमाण के रूप में दिया जाने वाला लिखा हुआ पत्र।
यह हमारे द्वारा बैंक में जमा किये गये पैसे की रसीद है।An acknowledgment (usually tangible) that payment has been made.
receipt