അർത്ഥം : కథలు వ్రాసేవాడు.
ഉദാഹരണം :
ముంశీ ప్రేమ్‍చంద్ హిందీ జగత్తులో ఒక ప్రసిద్ద రచయిత.
പര്യായപദങ്ങൾ : కూర్పరి, కృతికర్త, గ్రంథకర్త, గ్రంథకారుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రచించేవాడు.
ഉദാഹരണം :
హిందూ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మయే సృష్టి యొక్క రచనాకారుడు.
പര്യായപദങ്ങൾ : రచనాకారుడు
അർത്ഥം : కల్పనాకథలను రాసేవారు.
ഉദാഹരണം :
ప్రేమ్‍చంద్ నవలారచయితలలో అగ్రగణ్యుడు.
പര്യായപദങ്ങൾ : నవలాకారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जो उपन्यास लिखता हो।
मुंशी प्रेमचंद कुशल उपन्यासकारों में अग्रणी थे।One who writes novels.
novelistഅർത്ഥം : ఊహలలో తేలిపోయేవాడు
ഉദാഹരണം :
కల్పనాకారుడి ఊహాభావాల అభివ్యక్తీకరణ అతని రచనలలో లభిస్తుంది.
പര്യായപദങ്ങൾ : ఊహాకారుడు, కల్పనాకారుడు, కృతికర్త, నిర్మాణకారుడు, ప్రబంధకర్త
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो कल्पना करता हो या कल्पना करने वाला।
कल्पनाकर्ता के काल्पनिक भावों की अभिव्यक्ति उसकी रचनाओं में मिलती है।അർത്ഥം : పుస్తకాలను రాసేవారు
ഉദാഹരണം :
మున్షి ప్రేమ్ చంద్ ప్కపేరుగల రచయిత.
പര്യായപദങ്ങൾ : అక్షరజీవి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : -గ్రంథాన్ని రచించేవారు.
ഉദാഹരണം :
గ్రంథకర్త యొక్క గొప్పతనం తన గ్రంథంతో అంకితమయ్యింది.
പര്യായപദങ്ങൾ : గ్రంథకర్త
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ग्रंथ की रचना करने वाला।
ग्रंथकार की महत्ता उसके ग्रंथ से आँकी जाती है।