പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള రగ్గు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

రగ్గు   నామవాచకం

അർത്ഥം : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు

ഉദാഹരണം : హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.

പര്യായപദങ്ങൾ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह वस्त्र जो ओढ़ा जाता है।

हल्कू ने जाड़े की प्रत्येक रात हुक्का पी कर बिता दी,क्योंकि उसके पास ओढ़ना नहीं था।
अभिवास, अभिवासन, उढ़ावन, ओढ़न, ओढ़ना, ओढ़ावन

A covering made of cloth.

cloth covering

അർത്ഥം : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి

ഉദാഹരണം : ఈ రత్న కంబళి చాల విలువైనది.

പര്യായപദങ്ങൾ : దుప్పటి, రత్నకంబళి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का मोटा बिछावन जिसकी बुनावट में बेल-बूटे बने रहते हैं।

यह बहुत ही कीमती कालीन है।
क़ालीन, कालीन, गलीचा, गलैचा, ग़ालीचा, गालीचा, दुलीचा

Floor covering consisting of a piece of thick heavy fabric (usually with nap or pile).

carpet, carpeting, rug

അർത്ഥം : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి

ഉദാഹരണം : చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पहाड़ी मोटा कंबल।

ठंड के दिनों में हम पहाड़ी क्षेत्र में थुलमा ओढ़कर घूम रहे थे।
थुलमा

അർത്ഥം : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.

ഉദാഹരണം : మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.

പര്യായപദങ്ങൾ : దుప్పటి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बिछाने या ओढ़ने का लम्बा-चौड़ा कपड़ा।

उसने बाज़ार से एक नयी चादर खरीदी।
चद्दर, चादर

Bed linen consisting of a large rectangular piece of cotton or linen cloth. Used in pairs.

bed sheet, sheet

അർത്ഥം : ఉన్నితో తయారు చేసిన దుప్పటి

ഉദാഹരണം : రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.

പര്യായപദങ്ങൾ : కంబళి, లావుదుప్పటి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

ऊन आदि का बना हुआ वह मोटा कपड़ा जो ओढ़ने आदि के काम में आता है।

रामू मचान पर कंबल ओढ़कर सोया हुआ था।
कंबल, कम्बल, कामरी

Bedding that keeps a person warm in bed.

He pulled the covers over his head and went to sleep.
blanket, cover

അർത്ഥം : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి

ഉദാഹരണം : తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.

പര്യായപദങ്ങൾ : ఉన్ని కంబళి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का भारी ऊनी कंबल।

दादाजी ठंड से बचने के लिए धुस्सा ओढ़े हुए हैं।
धुस्सा