അർത്ഥം : ప్రత్యర్ధుల మధ్య జరిగేది
ഉദാഹരണം :
ఆమె పేదరికానికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A concerted campaign to end something that is injurious.
The war on poverty.അർത്ഥം : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
ഉദാഹരണം :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
പര്യായപദങ്ങൾ : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।