അർത്ഥം : వివేచనతో నిండిన.
ഉദാഹരണം :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
പര്യായപദങ്ങൾ : చురుకైన, తెలివైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।