അർത്ഥം : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం
ഉദാഹരണം :
పామును కప్ప మింగేసింది.
പര്യായപദങ്ങൾ : మింగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గొంతులో వేసుకోవడం.
ഉദാഹരണം :
ఎక్కడికి వెళ్తునానండీ చంద్రగ్రహణం రోజు రాహువు మరియు కేతువు చంద్రున్ని మ్రింగుతాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
ഉദാഹരണം :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
പര്യായപദങ്ങൾ : గుటుక్కుమను, తిను, దిగమింగు, మింగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।