പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള మోసగాడు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

మోసగాడు   నామవాచకం

അർത്ഥം : అత్యంత తెలివిగల మనిషి.

ഉദാഹരണം : ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.

പര്യായപദങ്ങൾ : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अत्यंत चतुर मनुष्य।

दूसरों की सम्पत्ति हड़पना कोई मोहन जैसे घाघ से सीखे।
घाघ

അർത്ഥം : నమ్మినవారిని మోసం చేయువారు.

ഉദാഹരണം : ఇందిరాగాంధీ అంగరక్షకులు ఆమె విశ్వాసఘాతకులు హత్య చేసినారు.

പര്യായപദങ്ങൾ : నమ్మకద్రోహి, విశ్వాసఘాతకుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अपने पर विश्वास करनेवाले के विश्वास के विपरीत किया जानेवाला कार्य।

इंदिरा गांधी के अंगरक्षकों ने उनके साथ विश्वासघात किया और उनको गोलियों से छलनी कर दिया।
अपघात, गद्दारी, ग़द्दारी, दग़ा, दग़ाबाज़ी, दगा, दगाबाजी, बददियानती, बेवफ़ाई, बेवफाई, विश्वासघात

An act of deliberate betrayal.

betrayal, perfidy, treachery, treason

അർത്ഥം : ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు

ഉദാഹരണം : ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

दो या कई व्यक्तियों में झगड़ा करानेवाला।

एक कुटने की बातों में आकर राम और श्याम लड़ बैठे।
कुटना

അർത്ഥം : నమ్మించి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయేవారు

ഉദാഹരണം : జూదగాళ్ళ మోసగాణ్ణి పట్టుకొని చాలా కొట్టారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

दांव जीतकर खिसक जानेवाला जुआरी।

जुआरियों ने जुआचोर को पकड़कर बहुत पीटा।
अंटीमार, जुआ चोर, जुआचोर

അർത്ഥം : వస్తువులు దొంగలించువాడు

ഉദാഹരണം : స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.

പര്യായപദങ്ങൾ : చిల్లరదొంగ, జేబుదొంగ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जो उचककर या आँख बचाकर किसी की वस्तुएँ उठाकर भाग जाता है। दूसरों का माल उठाकर भाग जानेवाला व्यक्ति।

अपनी वस्तुएँ सम्भाल कर रखना, यहाँ चोर-उचक्कों की कमी नहीं है।
अभिहर, अभिहर्ता, उचक्का, उठाईगीर, उठाईगीरा, उड़चक, चाई, चाईं, हथलपका

A thief who grabs and runs.

A purse snatcher.
snatcher

അർത്ഥം : నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు

ഉദാഹരണം : ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు

പര്യായപദങ്ങൾ : ద్రోహుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Someone who leads you to believe something that is not true.

beguiler, cheat, cheater, deceiver, slicker, trickster

അർത്ഥം : మోసం చేయు వ్యక్తి.

ഉദാഹരണം : మనం మోసగాళ్ళకు దూరంగా ఉండాలి.

പര്യായപദങ്ങൾ : ఆషాడభూతి, కపటుడు, జితులమారి, టక్కరి, టక్కరికాడు, తక్కిడికాడు, దగాకోరు, ధూర్తుడు, మాయగాడు, మాయలమారి, మాయావి, మ్రుచ్చు, వంచకుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह व्यक्ति जो बहुत ही धूर्त हो।

तुम जैसे काँइया से दूर रहना ही ठीक है।
काँइया, काइयाँ, काग, कौआ, शातिर

A deceitful and unreliable scoundrel.

knave, rapscallion, rascal, rogue, scalawag, scallywag, varlet

അർത്ഥം : అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను

ഉദാഹരണം : మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.

പര്യായപദങ്ങൾ : మోసకాడు, వంచకుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जो छल और धूर्तता से दूसरों का माल ले लेता हो।

मोहन बहुत बड़ा ठग है उससे बचकर रहना।
ठग, ढास, प्रतारक, प्रवंचक, प्रवञ्चक

Someone who commits crimes for profit (especially one who obtains money by fraud or extortion).

racketeer