അർത്ഥം : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ഉദാഹരണം :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల
ഉദാഹരണം :
కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.അർത്ഥം : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ഉദാഹരണം :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :