അർത്ഥം : బుద్ధిలేనివాళ్ళు.
ഉദാഹരണം :
ప్రస్తుత సమాజంలో మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : మూడులు, మూర్ఖుడు, శుంఠ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह व्यक्ति जिसमें बुद्धि न हो या कम हो।
समाज में मूर्खों की कमी नहीं है।അർത്ഥം : ఆకులు, కొమ్మలు లేని చెట్టు
ഉദാഹരണം :
అతను వంటచెరుకు కోసం మొద్దును కోస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : మోడు, మోడుబారినచెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :