അർത്ഥം : తలలేని శరీరం
ഉദാഹരണം :
యుద్ధ భూమిలో అన్నిచోట్ల రక్తంతో తడిసిన తల మరియు మొండాలు పడి ఉన్నాయి.
അർത്ഥം : తల లేని శరీరం
ഉദാഹരണം :
కత్తితో ఒకే దెబ్బతో అతని తల మొండెం నుండి వేరయిపోయింది.
പര്യായപദങ്ങൾ : తలలేని శరీరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :