അർത്ഥം : ఏదైనా తగిలించడానికి ఉపయోగించే చిన్న ఇనుప కడ్డీ
ഉദാഹരണം :
సీత బట్టలు ఆరవేయటం కోసం గోడకు మేకు కొట్టింది.
പര്യായപദങ്ങൾ : చీల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లోహముతో కూడిన ముల్లు,
ഉദാഹരണം :
అతడు కొయ్య బొమ్మలను తయారుచేయుటలో చీలను ఉపయోగిస్తాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A thin pointed piece of metal that is hammered into materials as a fastener.
nailഅർത്ഥം : ఫోటోలు మొదలైనవి వేలాడదీయడానికి కొట్టేది
ഉദാഹരണം :
రాము పరదా వేలాడదీయడానికి మేకు కొడుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :