അർത്ഥം : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
ഉദാഹരണം :
తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
പര്യായപദങ്ങൾ : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వేళ్ళతో వంపుతిప్పడం
ഉദാഹരണം :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
പര്യായപദങ്ങൾ : నలుపు, పిండు, మెలితిప్పు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Turn like a screw.
screw