അർത്ഥം : మెడ దగ్గర చాతికి పైన ధనుస్సు ఆకారంలో ఉండే రెండు ఎముకలు
ഉദാഹരണം :
ఆమె కుడివైపు మెడ ఎముక విరిగింది.
പര്യായപദങ്ങൾ : మెడ ఎముక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गले के पास छाती के ऊपर की दोनों धन्वाकार हड्डियाँ।
उसकी दाहिनी हँसली टूट गयी है।അർത്ഥം : మెడలో ధరించే ఆభరణం
ഉദാഹരണം :
మా అమ్మమ్మ మెడలో వెండి కంటె ఎప్పుడూ ధరించి ఉంటుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace