അർത്ഥം : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
ഉദാഹരണം :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
പര്യായപദങ്ങൾ : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, వైచుకొను, సంచాదించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।അർത്ഥം : తెరవకుండా వుంచడం
ഉദാഹരണം :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
അർത്ഥം : కనిపించే స్థితిలో వుండటం
ഉദാഹരണം :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
പര്യായപദങ്ങൾ : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।അർത്ഥം : నలువైపు చుట్టడం
ഉദാഹരണം :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
പര്യായപദങ്ങൾ : కప్పు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మూతపెట్టడం
ഉദാഹരണം :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.