അർത്ഥം : గొంతు పైనవున్న భాగం
ഉദാഹരണം :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
പര്യായപദങ്ങൾ : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.അർത്ഥം : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
ഉദാഹരണം :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
പര്യായപദങ്ങൾ : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.